AP: పాపిరెడ్డిపల్లిలో నిన్న మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎంగా పని చేసిన జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖలో 5వేల మంది మహిళలు ఉన్నారని, గుడ్డలిప్పదీస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు.