AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదన్నారు. మెడికల్ కాలేజీల ద్వారా వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. పేదలకు ఉపయోగపడాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి దోచిపెటట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.