TG: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సూర్యపేట ఇన్‌ఛార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి పట్ల CM రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. దామోదర్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, దామోదర్‌రెడ్డి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.