TG: రాష్ట్రంలో పాఠశాల విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇంతవరకు పదో తరగతికి SSC, ఇంటర్‌కు ఇంటర్మీడియట్ బోర్డులు పనిచేస్తుండగా.. వాటిని మిళితం చేసి ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు(TGSEB)’ పేరిట ఒకటే ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే వేర్వేరు బోర్డులున్నాయి.