1905: భారతీయ ఆంగ్ల రచయిత ముల్క్ రాజ్ ఆనంద్ జననం, 1911: హైదరాబాద్‌ను పాలించిన 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ మరణం, 1945: హస్యనటుడు నూతన ప్రసాద్ పుట్టినరోజు, 1950: భారతీయ సినీ నటుడు రజనీకాంత్ పుట్టినరోజు, 1981: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు, అసోం రైఫిల్స్ స్థాపన దినోత్సవం.