హీరోయిన్ సమంత నిర్మించిన చిత్రం ‘శుభం’. ఒక హారర్ కామెడీ సినిమాకి ఏమేం అవసరమో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ చిత్రం కొత్త నేపథ్యంతో పాటు.. ట్విస్టులు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. అయితే పాత్రల పరిచయ సన్నివేశాలు నత్తనడకగా సాగుతాయి. ఫస్టాఫ్ ఆసక్తిగా ఉన్నా.. ద్వితీయార్ధంలో ఒకే అంశం చుట్టూ కథ తిరగడంతో బోర్గా ఫీలవుతారు. ఇంటిల్లిపాదీ కలిసి ఈ సినిమాను చూడవచ్చు. రేటింగ్ 2.75/5