AP: డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు కేంద్రం సాయం అందించాలని కోరారు. త్వరలో రాష్ట్రంలో డ్రోన్ టాక్సీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు.