మహారాష్ట్ర MLA ఎన్నికల్లో 75 స్థానాల్లో BJP, కాంగ్రెస్ నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇటీవల MP ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని BJP ప్రయత్నిస్తోంది. ఒక్క విదర్భలోనే 47 చోట్ల కాంగ్రెస్తో BJP పోటీ పడుతోంది. ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే.. ఆ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది.