TG: పంచాయతీ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో చూశామని, ప్రజలు ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు ఓటేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నా.. గోదావరి, కృష్ణా బేసిన్లో విస్తారంగా పంట వేశారని తెలిపారు.