ATP: సీఐటీయూ 18వ భారత మహాసభలు సందర్భంగా గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సోమవారం సీఐటీయ నాయకులు జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ.. ఈనెల 31న విజయవాడలో జరిగే మహాసభలకు కార్మికులు, కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.