SKLM: జలమూరు మండలం రాణ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి బమ్మిడి మాధవరావు సోమవారం సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల విద్యా విధానం పాఠ్యాంశములపై వారికున్న శక్తి సామర్థ్యాలపై ప్రశ్నించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రతను ఎంఈఓ పరిశీలించారు ఆయనతోపాటు పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.