కారం ఎక్కువగా తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కారం ఎక్కువ తింటే దానితో పాటు ఉప్పు కూడా ఎక్కువ తినాలి. దీంతో అజీర్తితో పాటు ప్రేగు సమస్యలు, మానసిక సమస్యలు కుడా వస్తాయట. ముఖ్యంగా అల్సర్, డయేరియా, చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.