భారత్‌కు భారీ స్థాయిలో హెలికాప్టర్ పరికరాలను అమెరికా విక్రయించనుంది. 1.17 బిలియన్ డాలర్ల (రూ.9.9 వేల కోట్లు) విలువైన విక్రయాలకు అమెరికా విదేశాంగశాఖ ఆమోదం తెలిపింది. MH-60R సీహాక్ హెలికాప్టర్ల బలోపేతం కోసం వాటిని విక్రయించనున్నామని పెంటగాన్ పేర్కొంది. లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ఈ ఒప్పందంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉంటుందని వెల్లడించారు.