కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ‘లాల్ కితాబ్’ ఖాళీగా ఉందని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘మన రాజ్యాంగాన్ని బూటకమని మోదీ అంటాడు. తన జీవితంలో ఎప్పుడూ చదవలేదు కాబట్టి ఇలా అంటున్నాడు. అందులో రాసి ఉన్న వాటిని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం’. అని రాహుల్ గాంధీ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు.