TG: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములు, అక్రమ కట్టడాలపై లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. కోట భూముల్లో ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఆ భూములు పురావస్తుశాఖకు అప్పగించాలని లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.
Tags :