TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందడంతో.. శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. బాణాసంచా కాలుస్తూ.. మిఠాయిలు పంచిపెడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మరోవైపు బీహార్లో కాంగ్రెస్ చతికిలపడటంతో అక్కడ కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. అలాగే బీహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో.. అక్కడ బీజేపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి.