Trains Canceled: రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్..వారం పాటు 24 రైళ్లు రద్దు
రేపటి నుంచి వారం పాటు 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశారు.
Trains Canceled:రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. రేపటి నుంచి వారం పాటు 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశారు. అలాగే లింగంపల్లి, ఫలక్ నుమా, వాజానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయనున్నట్లు సమాచారం. రద్దయిన సర్వీసులను చూస్తే… కాజీపేట-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, విజయవాడ-భద్రాచలం, సికింద్రాబాద్-వికారాబాద్, వికారాబాద్-కాచిగూడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్, కరీంనగర్, -సిర్పూర్ టౌన్, బల్లార్ష-కాజీపేట, భద్రాచలం – బల్లార్ష, సిర్పూర్ టౌన్ – భద్రాచలం, కాజీపేట – బల్లార్ష, కాచిగూడ – నిజామాబాద్, నిజామాబాద్ – నాందేడ్. అదేవిధంగా, కాచిగూడ-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ వాజానగర్ వరకు, నాందేడ్-నిజామాబాద్-పందర్పూర్ ఎక్స్ప్రెస్ ముత్ఖేడ్ వరకు మాత్రమే నడుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశారు. అలాగే లింగంపల్లి, ఫలక్ నుమా, వాజానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయనున్నట్లు సమాచారం. రద్దయిన సర్వీసులను చూస్తే… కాజీపేట-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, విజయవాడ-భద్రాచలం, సికింద్రాబాద్-వికారాబాద్, వికారాబాద్-కాచిగూడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్, కరీంనగర్, -సిర్పూర్ టౌన్, బల్లార్ష-కాజీపేట, భద్రాచలం – బల్లార్ష, సిర్పూర్ టౌన్ – భద్రాచలం, కాజీపేట – బల్లార్ష, కాచిగూడ – నిజామాబాద్, నిజామాబాద్ – నాందేడ్. అదేవిధంగా కాచిగూడ-మహబూబ్నగర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ వాజానగర్ వరకు, నాందేడ్-నిజామాబాద్-పందర్పూర్ ఎక్స్ప్రెస్ ముత్ఖేడ్ వరకు మాత్రమే నడుస్తుంది.