ఉత్తర కొరియాలో భారత దౌత్య కార్యాలయాన్ని పునరుద్ధరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇటీవల కాలంలో భౌగోళిక రాజకీయ మార్పుల్లో భాగంగా కొరియా ద్వీపకల్పంపై భారత్ దృష్టిపెట్టింది. ఈ తరుణంలో ఈ నెలలో ఉ.కొరియాలో దౌత్య కార్యాలయం పునరుద్ధరించనుంది. ఉత్తరకొరియాలో 2021లో దౌత్యకార్యాలయాన్ని భారత్ మూసేసిన విషయం తెలిసిందే