AP: ముంబై నటి జెత్వాని కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏ1 నిందితుడు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. కాగా.. నటి జెత్వానిని వేధించిన కేసులో విద్యాసాగర్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.