AP: చిత్తూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసులను మోహరించి రైతులు రాకుండా అడ్డుకుంటున్నారని జగన్ తెలిపారు. కేవలం 500 మంది మాత్రమే రావాలని నిబంధన పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు.