TG: అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ షురూ అయ్యింది. కూకట్ల్లిలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. చెరువుల పరిపక్షణే లక్ష్యంగా హైడ్రా దూకుడుగా వ్యవహిస్తోంది.