1961: తెలుగు సినీ నటుడు, నిర్మాత నాగేంద్రబాబు జననం 1976: డ్యాన్స్ మాస్టర్, హీరో రాఘవ లారెన్స్ జననం 1981: సినీ నటి రీమాసేన్ జననం 1986: తెలుగు, తమిళ, కన్నడ, నటి శ్రీదేవి విజయ్‌కుమార్ జననం 1991: భరత నాట్య కళాకారిణి, మోడల్, నటి హరిప్రియ జననం 2002: సంగీత దర్శకుడు మహేష్ మహదేవన్ మరణం * జాతీయ పిల్లుల (క్యాట్) రోజు, ప్రపంచ స్ట్రోక్ డే.