TG: నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌లోకి 59,914 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ నుంచి 6 గేట్లు ద్వారా 59,915 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ వరద కాల్వ ద్వారా 6,800 క్యూసెక్కుల నీరు విడుదుల అవుతోంది.