మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డెరెక్షన్ డిపార్టుమెంట్లో స్టార్ హీరో రవితేజ కుమారుడు మహాధన్ చేరాడు. రవితేజ తన సినీ కెరీర్ను అసెస్టింట్ డైరెక్టర్గా మొదలుపెట్టగా.. ఆయన కుమారుడు సైతం అసిస్టెంట్ డెరెక్టర్గానే తన సినీ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ కోసం మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయనున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరలవుతోంది.