తమిళ నటుడు కవిన్ ప్రధాన పాత్రలో శివ బాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన సినిమా ‘బ్లడీ బెగ్గర్’. ఈ మూవీ తెలుగులో నవంబర్ 7న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP వారు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇక తమిళంలో దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం రిలీజ్ కానుంది.