NLR: సాగు భూమి కోసం తహసీల్దార్ కార్యాలయంలో ఏఎస్ పేటకు చెందిన పలు కుటుంబాలు అర్జీలు అందించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం దరఖాస్తులు అందజేశారు. తమ బతుకులు బాగుపడాలంటే సాగు కోసం వ్యవసాయ భూములు అందించాలని కోరారు.