తాను నిర్మించిన చిత్రం లక్కీ భాస్కర్లో తప్పులుండవని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఒకవేళ ఆ సినిమాలో ఎవరైనా తప్పులు చూపిస్తే వారికి పార్టీ ఇస్తానన్నారు. కాగా.. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి రూపొందించారు.