కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా దేవర రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా హీరో సాయి ధరమ్ ట్వీట్ చేశాడు. ‘రేపు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర రాబోతుంది. ఈ మూవీ చూడటం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా భారీ విజయం అందుకోవాలని కోరుకుంటున్నా. తారక్‌తో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ రాసుకొచ్చాడు.