తాజాగా అల్లరి నరేష్(Allari Naresh) 'ఉగ్రం'(Ugram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నాంది' సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల (Vijay kanakamedala) ఈ సినిమాకు కూడా డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు. ఈ మూవీలో మిర్నా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 5వ తేదిన ఈ సినిమాను రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
స్టార్ హీరో విక్రమ్(Vikram) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17న తన తాజా చిత్రం తంగళన్(Thangalaan) నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వం వహిస్తుండగా..జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హపై ప్రముఖ నటి సమంత ప్రశంసలు కురిపించారు. చిన్నారి మంచి యాక్టర్ అవుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు అని.. పెద్ద డైలాగ్ కూడా అవలీలలగా చెబుతోందని తెలిపారు.
మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఏ సినిమా చేసినా అందులో ప్రత్యేకత ఏదోకటి ఉంటుంది. సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో నటుడిగా, డైరెక్టర్‌గా, రైటర్‌గా, సింగర్‌గా తనకంటూ పృథ్వీరాజ్ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ది గోట్ లైఫ్(The Life Goat) అనే సినిమాలో పృథ్వీరాజ్ నటించారు. ఆ మూవీ తెలుగు ట్రైలర్(Telugu Traile...
ప్రముఖ నటి నయనతార(Nayanthara) 75వ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే గ్రేట్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి నీలేష్ కృష్ణ ఓ వీడియోను పంచుకున్నారు.
ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి స్నేహం ఉంది. 'బావ... బావ' అని పిలుచుకునే చనువు ఉంది. అది అందరికీ తెలుసు. బావను ఎన్టీఆర్ పార్టీ అడిగితే... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
Amitabh Bachchan:బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. అతనిని పరీక్షించిన వైద్యులు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు మెగాస్టార్ అమితాబ్ గత నెల రోజులుగా షూటింగ్‌లకు, పబ్లిక్ ఈవెంట్‌లకు దూరంగా ఉన్నారు. అయితే ఈలోగా డాక్టర్లు నిరాకరించినప్పటికీ.. అమితాబ్ తన వ్యక్తిగత కారణ...
Vijay – Ajith:తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందే ఫ్యాన్స్ కు పండగే. ఇంతకు ముందు పండుగ అంటే థియేటర్లలో సినిమా విడుదలైనప్పుడు మాత్రమే. వినోదం కోసం సినిమాలను చూసి ప్రేక్షకులు ఆనందిస్తారు. చాలా సినిమాలు విడుదలైనా అన్నింటిని జనాలు థియేటర్లలోకి వెళ్లి చూస్తారని చెప్పలేం. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్లలో చూడని వారు, మళ్లీ చూడాలనుకునే అభిమానులు సినిమాను చూసి ఎంజా...
తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తన RRR సహ నటుడు రామ్ చరణ్(ram charan) భార్య ఉపాసన(Upasana) కొణిదెలకు.. బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt) సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. మెటర్నిటీ దుస్తులను పంపించిన చిత్రాలను ఈ మేరకు తన ఇన్ స్టాలో పంచుకుంటూ వెల్లడించింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
పంచ్ ప్రసాద్(Punch Prasad)ను తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. లేదంటే పంచ్ ప్రసాద్ ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. పంచ్ ప్రసాద్ కు తోడుగా ఆయన భార్య ఉంటూ సేవలు చేస్తోంది. తన భర్త ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆరోగ్యం(Health) కాస్త కుదుటపడటంతో పంచ్ ప్రసాద్ ఇటీవలే జబర్దస్త్(Jabardasth) వేదికపై కనిపించారు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి తొమ్మిదేళ్ల క్రితం మనం సినిమాలో అఖిల్(Akhil) గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఆ తర్వాత ఏడాదికి 'అఖిల్' అనే టైటిల్ తోనే సినిమా చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా(Movie) ఫ్యాన్స్ ను ఎంతగానో నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత 'హలో' అనే సినిమాతో పర్వాలేదనిపించాడు. అయితే కమర్షియల్ ఫెయిల్యూర్ గానే అఖిల్ మిగిలిపోయిన తరుణంలో 'మిస్టర్ మజ్ను' సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు అంతగా మిం...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బద్రి'లో హీరోయిన్‌గా నటించిన అమిషా పటేల్(Ameesha Patel)కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ తెలుగులో 'బద్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్(Tollywood)లో పవన్‌తో 'బద్రి' సినిమా తర్వాత మహేష్ బాబుతో 'నాని', ఎన్టీఆర్ తో 'నరసింహుడు', బాలయ్యతో 'పరమవీరచక్ర' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ...
మాస్ మహారాజా రవితేజ నటించి, నిర్మించిన చిత్రం రావణాసుర(ravanasura). ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ విసా కథను అందించారు.
Bunny : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి.. ప్రపంచ నలుమూలాల నుంచి బర్త్ డే విషెస్ వస్తున్నాయి. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.