• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Anasuya: నేనేంటో చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ!

నెట్టింట అనసూయ చేసే హడావుడి గురించి అందరికీ తెలిసిందే. తానొక ట్వీట్ చేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అయ్యి ట్రోల్స్ చేయడం, ఆ తర్వాత తన మీదే ట్రోల్ చేస్తున్నారని అనసూయ మండిపడటం ఇదంతా గత కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.

May 13, 2023 / 04:47 PM IST

Bandla Ganesh: మళ్లీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్..నీతిగా రాజకీయాలు చేస్తానంటూ ట్వీట్

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశారు.

May 13, 2023 / 04:01 PM IST

Jaqulene Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌కు కేకేఆర్ ఫ్యాన్స్ వార్నింగ్

ఈడెన్ గార్డెన్‌లో ఎంతో హ్యాపీగా కనిపించిన జాక్వెలిన్ ను చూసి కేకేఆర్ ఫ్యాన్స్(KKR Fans) ఫైర్ అయ్యారు. కోల్‌కతాను ఓడించేందుకే జాక్వెలిన్ ఈడెన్ గార్డెన్ కు వచ్చిందని నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్(Trolls) చేస్తున్నారు.

May 13, 2023 / 03:25 PM IST

Ram ఊరమాస్ లుక్.. ఫస్ట్ థండర్ టైం ఫిక్స్!

టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్‌లో.. రామ్, బోయపాటి నుంచి ఓ ఊరమాస్ సినిమా రాబోతోంది. ఈ కాంబినేషనే షాకింగ్ అంటే.. ఇప్పుడు రాబోతున్న అప్డేట్స్ మరింత షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాల్లో.. ఇది అంతకుమించి అనేలా ఉండబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఫస్ట్ థండర్ టైం ఫిక్స్ చేశారు.

May 13, 2023 / 01:49 PM IST

Rashmika మోసం చేసింది.. అయినా వెంట పడుతున్న హీరోలు!

నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. అమ్మడు ఏది చేసిన హాట్ టాపికే. ఈ మధ్య తరచుగా ఏదో ఒక కాంట్రవర్శీలో నిలుస్తునే ఉంది రష్మిక. కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. ఇప్పుడు ఏకంగా రష్మిక మోసం చేసిందంటూ.. ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అయినా కూడా అమ్మడి కోసం బడా బడా హీరోలు పోటీ పడుతున్నారు.

May 13, 2023 / 12:28 PM IST

Ileana బేబీ బంప్ ఫోటోలు.. తండ్రి అతనేనా!?

ఇలియానా.. ఇప్పుడంటే ఏదో సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె చర్చించుకుంటున్నాం గానీ.. ఒకప్పుడు అమ్మడి అందానికి దాసోహం కాని హీరో లేడు. ఇప్పటికీ ఇలియానాను కొట్టే ఫిగర్ టాలీవుడ్‌లో లేదనే చెప్పాలి. నాజుకు నడుము సుందరిగా తెలుగు కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది ఇలియానా అయితే ప్రస్తుతం ఇల్లీ బేబి షాకుల మీద షాకులు ఇస్తునే ఉంది. కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పడం లేదు.

May 13, 2023 / 12:05 PM IST

మెగాస్టార్ పై మనసు పారేసుకున్న ప్రియమణి, మనసులో మాట బయట పెట్టిన సీనియర్ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సుకు దగ్గరలో ఉన్నా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాడీలో గ్రేస్ కూడా తగ్గలేదు. ఇప్పటికీ అదేజోరుతో హుషారుతో స్టెప్పులేస్తున్నాడు చిరంజీవి. ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకునే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

May 13, 2023 / 10:22 AM IST

Sonakshi Sinha: బైక్ రైడర్‌గా సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా బైక్ రైడింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

May 12, 2023 / 10:39 PM IST

Bichagadu2: ‘బిచ్చగాడు 2’ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు2 మూవీ నుంచి వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

May 12, 2023 / 10:27 PM IST

Anni Manchi Sakunamule: ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

హీరో సంతోష్ శోభన్ నటించిన అన్నీ మంచి శకునములే సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు.

May 12, 2023 / 10:07 PM IST

VJ Sunny: షూటింగ్‌లో వీజే సన్నీకి తగిలిన బుల్లెట్‌..వీడియో వైరల్

థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి(Saptagiri), వీజే సన్నీల మధ్య ప్రోమో షూట్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. వీజే సన్నీకి గాయమైంది. అయితే ఇది ప్రమోషనల్ స్టంటా? లేక నిజంగా ప్రమాదమా? అనేది తెలియాల్సి ఉంది.

May 12, 2023 / 09:33 PM IST

Rana హీరోయిన్ ఇలా.. ఇన్ స్టలో హాట్ ఫోటోస్ పోస్ట్

రానా నాయుడు వెబ్ సిరీస్ పార్ట్-1లో లీడ్ రోల్ పోషించిన ప్రియా బెనర్జీ హాట్ ఫోటోలను ఇన్ స్టలో పోస్ట్ చేసింది.

May 12, 2023 / 07:33 PM IST

Netflix: నెట్ ఫ్లిక్స్‌పై కన్నేసిన ఐటీ శాఖ..!

ఈరోజుల్లో నెట్ ఫ్లిక్స్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఓటీటీ రాజ్యం ఏలుతోంది. వాటిలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలలో ఈ ఓటీటీ ప్లాట్ ఫాంని వినియోగించేవారే. ఇందులో కొత్తగా విడుదలైన సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. పలు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. కాగా, ఈ ఓటీటీ ప్లాట్ ఫాం పై తాజాగా భారత ఐటీ శాఖ కన్నేసింది.

May 12, 2023 / 07:22 PM IST

Serial Actress: సీరియల్ నటిపై నిర్మాత లైంగిక వేధింపులు..!

 "తారక్ మెహతా కా ఊల్తా చష్మా" సీరియల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నటి జెన్నిఫర్ బన్సీవాల్ ఆ షో నుంచి తప్పుకున్నారు.

May 12, 2023 / 07:15 PM IST

Pushpa 2: ‘పుష్ప 2’ ఆడియోపై ఫేక్ హైప్.. ఏది నిజం!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. మన లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాను.. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 350 కోట్లతో నిర్మిస్తోంది. అందుకే ఈ సినిమా పై మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ ఇప్పుడో విషయంలో మాత్రం కావాలనే.. ఫేక్ నెంబర్స్ చూపించి హైప్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ నడు...

May 12, 2023 / 06:24 PM IST