తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘సత్యం సుందరం’ మూవీ OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది.