TG: CM రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ PSలో BRS నేతలు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నారని, క్యాడర్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలున్నాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో BRS నేతలపై దాడులు జరుగుతున్నాయని, KCR, KTR, హరీష్‌రావుకు హాని జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం, CM రేవంత్ బాధ్యత వహించాలన్నారు. CM వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.