ASR: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించేందుకు రంపచోడవరం ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 174 మంది ఉపాధ్యాయులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పూర్తి చేశామని ఏజెన్సీ DEO మల్లేశ్వరరావు మీడియాకు తెలిపారు. విద్యార్థులకు బేస్‌లైన్ అసిస్మెంట్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తామన్నారు.