బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’. అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. టీజర్ ఆగస్టు 28న రానున్నట్లు మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. ‘పెళ్లికి మండపం రెడీ చేశాక.. సన్నీ, కుమారి ఎంట్రీతో పరిస్థితి అంతా మారిపోతుంది’ అనే క్యాప్షన్ జత చేసి జాన్వీతో క్లోజ్‌గా ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు.