AP: రాష్ట్ర హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీపై వచ్చారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి.రమేశ్, కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సుబేందు సమంతను రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేస్తూ.. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, దేశవ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది.