రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ పాట రికార్డులను సృష్టిస్తోంది. ఈ పాట విడుదలైన 35 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 53 మిలియన్ల(5.3 కోట్లు) వ్యూస్ సాధించింది. తెలుగులో 35M, హిందీలో 12M, తమిళంలో 2.8M, కన్నడలో 1.6M వ్యూస్‌తో ఈ పాట దూసుకుపోతోంది. జానీ మాస్టర్‌ను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.