నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్, తాజాగా సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘రాజు గారి పెళ్లిరో’ అనే సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేయనుండగా, పూర్తి పాటను ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు.