నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను APలోని అమరావతిలో రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మేకర్స్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.