»%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%b0 Ott %e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%80%e0%b0%9c%e0%b1%8d%e0%b0%aa%e0%b1%88 %e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ OTT రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. మూవీ థియేటర్లలో విడుదలైన 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు సదరు సంస్థతో మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. దీంతో థియేట్రికల్ రన్ జరిగిన 50 రోజుల తర్వాతే OTTలోకి రాబోతుంది.