* RTC క్రాస్ రోడ్: సుదర్శన్ 35MM, దేవి 70 MM, సంధ్య 35 MM-70 MM * కూకట్పల్లి: విశ్వనాథ్, భ్రమరాంబ- మల్లికార్జున, అర్జున్, PVR ఫోరమ్ * ఎర్రగడ్డ: గోకుల్, మూసాపేట్: శ్రీరాములు, అత్తాపూర్: SVC ఈశ్వర్, RC పురం: SVC సంగీత * గచ్చిబౌలి: AMB సినిమాస్, అమీర్పేట్: AAA సినిమాస్, NTR గార్డెన్స్: ప్రసాద్ మల్టీప్లెక్స్ ** ఇలా రాష్ట్రంలోని మొత్తం 29 థియేటర్లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.