మీరు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రిజ్ వాటర్ తాగడానికి బదులుగా, చల్లని కుండల నీటిని తాగి మీ దాహాన్ని తీర్చుకోండి. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని సృష్టించే అనేక అంశాలు నేలలో ఉన్నాయి.
సెలబ్రిటీల జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయని అనేక మంది అనుకుంటారు. కానీ కష్టాలు, అనారోగ్యం సహా అనేక విషయాల్లో అందరూ ఒక్కటేనని పలు సందర్భాలలో అనిపిస్తుంది. అవును. ఇటివల బాలీవుడ్ నటి బిపాసా బసు నటి నేహా ధూపియాతో జరిగిన వీడియో సంభాషణలో సంచలన విషయాలను వెల్లడించారు. తన కుమార్తె పుట్టినప్పుడు గుండెలో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిపి కన్నీరు పెట్టుకున్నారు.
ఒత్తైన జుట్టు కోసం ఓ మహిళ బ్యూటీపార్లర్‌ను ఆశ్రయించింది. తన సమస్యను పరిష్కరిస్తామన్న వారి మాటలు నమ్మి ఉన్న జుట్టు పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ICMR ప్రకారం 2022 సంవత్సరంలో భారతదేశంలో 14.6 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.. ఇది 2025 నాటికి 15.7 లక్షలకు పెరగవచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో, గత ఏడాది 8 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారనే వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
నా కొడుకు స్కూల్ నుంచి రాగానే మొబైల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటాడు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా కూతురు టీవీ చూస్తుంది. ప్రాక్టీస్ చేయదు. రోజంతా ఆటలు, రీళ్లు, కార్టూన్లలో మునిగిపోయారన్నది నేటి తల్లిదండ్రులందరి పెద్ద ఫిర్యాదు.
గుండె సంబంధిత మరణాలు, కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, అందరూ గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. అయితే దానిని మనం ఫాలో అయ్యే జీవన శైలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు, వేయించిన ఆహారం, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింది వాటిని ప్రయత్నించాలట. అవేంటో ఓసారి ...
షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అలాగే వీటిని ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు అనే విషయాలపై డాక్టర్ సీఎల్ వెంకట్ రావు చక్కటి వివరణ ఇచ్చారు.
ఈ రోజుల్లో, జుట్టు నెరసిపోవడం అనేది పురుషులు, స్త్రీలలో సాధారణం అయిపోయింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో కూడా తెల్లజుట్టు సమస్య కనిపిస్తుంది. చాలా మంది ఈ తెల్ల వెంట్రుకలను మొదట్లో ట్వీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు లేదా తెల్ల వెంట్రుకలు కనిపించడం ప్రారంభించినప్పుడు వాటికి రంగులు వేయడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల అసహ్యమైన తెల్ల వెంట్రుకలు తొలగిపోతాయని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా చేయడం వల్ల సమస్...