హోలీ పండగ ఆడే సమయంలో కళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుకంటే ఒక్కసారి కళ్లల్లో రంగులు పడ్డాయి అంటే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి.. ఆటకు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..
Holi: హోలీ పండగ ఆడే సమయంలో కళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుకంటే ఒక్కసారి కళ్లల్లో రంగులు పడ్డాయి అంటే.. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి.. ఆటకు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం..
రంగుల ఎంపిక..
హెర్బల్ లేదా ఆర్గానిక్ రంగులను ఎంచుకోండి.
ఎకో ఫ్రెండ్లీ రంగులు ఉత్తమం.
కళ్ల రక్షణ:
కళ్లజోడు లేదా గ్లాసెస్ ధరించండి.
కాంటాక్ట్ లెన్స్ ధరించవద్దు.
రంగు కంటిలో పడితే:
వెంటనే నీటితో శుభ్రం చేయండి.
కళ్లు రుద్దవద్దు.
కంటి చుట్టూ కొబ్బరి నూనె లేదా పెట్రోలియం జెల్లీ రాసుకోండి.
జుట్టును లూస్ గా వదలకుండా టై చేసుకోండి.
ఆట అగ్రెసివ్ గా ఆడకుండా జాగ్రత్తగా ఉండండి.
వైద్య సహాయం:
కంటిలో రంగు పడి ఇరిటేషన్ వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
అదనపు చిట్కాలు:
హోలీ ఆడే ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోండి.
రంగులు తొలగించడానికి హెయిర్ కండీషనర్ ఉపయోగించండి.
పుష్కలంగా నీరు త్రాగండి.
ఈ చిట్కాలను పాటిస్తే హోలీ ఆట ఆనందించడంతో పాటు మీ కళ్లను కూడా రక్షించుకోవచ్చు.