Holly: హోలీ రంగులను దుస్తుల నుండి తొలగించడానికి ట్రిక్స్
హోలీ పండుగా అంటేనే కలర్ల పండుగా, అందుకే అందరూ పాత డ్రెస్లు వేసుకొని రంగులు చల్లు కుంటారు. కొందరు కొత్త బట్టలు ధరిస్తారు. రంగులు పోవని బాధ పడుతారు. మరీ బట్టలపై రంగుమరకలు పోవాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవండి.
Holly: హోలీ పండగ అయిపోయింది. ఈ రోజంతా అందరూ హోలీని చాలా ఆనందంగా జరుపుకునే ఉంటారు. కానీ.. పండగ తర్వాత.. హోలీ రంగులు దుస్తులను శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. ఈ కింది టిప్స్ తో దుస్తులను శుభ్రం చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం…
1. నిమ్మరసం:
రంగు అంటిన ప్రదేశంలో నిమ్మరసం పిండి, 15 నిమిషాలు నానబెట్టండి.
ఆ తర్వాత శుభ్రం చేయండి.
2. వెనిగర్:
అర కప్పు వెనిగర్, ఒక టీస్పూన్ వాషింగ్ పౌడర్ కలిపి నీటిలో కలపండి.
రంగు అంటిన దుస్తులను నానబెట్టి, శుభ్రం చేయండి.
శుభ్రం చేసేటప్పుడు గట్టిగా రుద్దకండి.
రంగు వెంటనే పోకపోతే, వేరే పద్ధతి ప్రయత్నించండి.
బ్లీచ్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఈ చిట్కాలతో మీరు హోలీ రంగులను దుస్తుల నుండి సులభంగా తొలగించుకోవచ్చు.