Lionel Messi : మెస్సీకి ‘బెస్ట్ మెన్స్ ప్లేయర్’ అవార్డు
అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) గురించి తెలియనవారంటూ ఉండరు. ముఖ్యంగా ఫుట్ బాల్ లవర్స్ కి మెస్సీ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ బెస్ట్ మెన్స్ ప్లేయర్(Best Mens Player Award) అవార్డును అందుకున్నారు. పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్ బాట్ అసోషియేషన్(FIFA) బెస్ట్ ఫిఫా ఫుట్ బాట్ అవార్డ్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో మెస్సీ అవార్డును అందుకున్నాడు.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) లో అర్జెంటీనాను మెస్సీ(Lionel Messi) విశ్వవిజేతగా నిలబెట్టాడు. వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడాడు. 36 ఏళ్ల మెస్సీ(Lionel Messi) అర్జెంటీనా అభిమానుల కలను నెరవేర్చాడు. వరల్డ్ కప్ ను అందుకోవాలనుకున్న తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. బెస్ట్ మెన్స్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా మెస్సీ మీడియాతో మాట్లాడాడు. ఈ అవార్డు తీసుకోవడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు.
మెస్సీ(Lionel Messi) కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. మూడోసారి వరల్డ్ కప్(FIFA World Cup) గెలిచిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. వరల్డ్ కప్ లో మెస్సీ(Lionel Messi) రెండు గోల్స్ కొట్టి అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో కూడా మెస్సీ అర్జెంటీనా జట్టును ఫైనల్ వరకూ చేర్చాడు. కానీ ఆ మ్యాచ్ లో జర్మనీ కప్పును సొంతం చేసుకుంది.