ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప2'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య మాత్రం పుష్పరాజ్ కాస్త సైలెంట్ అయిపోయాడు. దాంతో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటి వచ్చేసినట్టేనని చెప్పొచ్చు.
మెగా డాటర్‌తో పెళ్లి అనే వార్తలపై హీరో తరుణ్ స్పందించారు.
క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నా(rashi khanna) తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే న్యూస్ చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు.. అతనితో డేటింగ్ చేయడం వల్లే తాను ఇలా తయారయ్యానని చెప్పింది. అసలు ఇప్పటి వరకు అమ్మడి బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతనెవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కుర్ర హీరోలంతా ఇప్పుడు పెళ్లి పీఠలెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. ఇప్పుడు వీళ్ల దారిలోనే మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. అతనెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్(kavin).
ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) టాప్లో ఉంటారు. కానీ ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డైలాగ్స్ సహా పలు నిర్ణయాల విషయంలో త్రివిక్రమ్ పని అయిపోయిందని పుకార్లు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ ఒక్క హిట్టు సినిమా తీస్తే తర్వాత రెండు మూడు ప్లాప్ చిత్రాలు ఇస్తున్నారని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే అసలు...
ప్రభాస్ అభిమానులు కల్కీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు గుడి కట్టేశారు. తమ అభిమాన నటుడి రేంజ్ పెంచే మూవీ తీస్తున్నందున అభిమానాన్ని చాటుకున్నారు.
వైష్ణవ్ తేజ్ కొత్త మూవీ ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడినట్టు విశ్వసనీయ సమాచారం.
మొబైల్ ఫోన్లను అమితంగా ఇష్టపడేవారికి ఆగస్టు నెలమొత్తం ఓ పండగనే చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ మొబైల్ కంపెనీలు వివిధ మోడల్స్‌ను తమ వినియోగదారుల కోసం ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేయనున్నాయి
తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ కన్ను కొత్త హీరోయిన్‌పై పడిందట. ఆమెకు వరసగా ఆఫర్లు కూడా ఇస్తున్నారట.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో పోటీ పడ్డ దిల్ రాజు, సి కళ్యాణ్ ప్యానెళ్లలో..దిల్ రాజు ప్యానల్ విజయ్ సాధించింది.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనదైన ప్రత్యేకమైన పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హైపర్ ఆది అంటే మనకు ఆయన హై పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. ఏ విషయంలోనైనా పంచ్‌లు వేయగలడు. స్క్రిప్ట్ మొత్తం పంచ్‌లతో కూడుకున్నదనడంలో సందేహం లేదు. అయితే తాజాగా తన పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.
బాహుబలి, దేవసేనను మరిచిపోవడం అంతా ఈజీ కాదు. బాహుబలి సినిమాలో ప్రభాస్ బాహుబలిగా, అనుష్క దేవసేనగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కానీ అనుష్క మాత్రం సినిమాలకు దూరమైనట్టే వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో.. ప్రభాస్‌తో మరోసారి నటించి.. సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట అనుష్క.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ మూవీ స్టోరీ లీక్ అయ్యిందని, ఇందులో కూడా కేజీయఫ్ లోని అమ్మే నటిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
సలార్ ఈ పేరు వింటేనే బాక్సాఫీస్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని.. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత.. సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు లీక్ అయిన స్టోరీతో మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. పవన్ వేసే ప్రతి అడుగులో కనిపించని ఆయుధంగా త్రివిక్రమ్ ఉంటాడని.. ఇండస్ట్రీలో టాక్ ఉంది. టాక్ కాదు.. స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చాడు. అందుకే పవన్‌తో సినిమా చేయాలంటే.. ముందుగా త్రివిక్రమ్‌ని ఒప్పించాల్సి ఉంటుంది. కానీ బ్రో విషయంలో మాత్రం త్రివిక్రమ్ పై ఫై...