రాం చరణ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు RRR2 కూడా ఉంటుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) పేర్కొన్నారు. అయితే ఈ మూవీకి మాత్రం రాజమౌళి దర్శకత్వం చేయడం లేదని తెలుస్తోంది.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ టాప్ సింగర్‌తో ప్రేమలో పడ్డారట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
హిట్స్, ఫట్స్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్య కాలంలో రవితేజ చేస్తున్న సినిమాలన్నీ ఒక్క ఏరియాతోనే ముడిపడుతున్నాయి. తాజాగా అనౌన్స్ అయినా మాస్ క్రాక్ కాంబో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్‌లోనే రాబోతుండడం విశేషం.
కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అంటూ.. పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. అదే జోష్‌లో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌ని పరుగులు పెట్టిస్తున్నాడు షారుఖ్. సెప్టెంబర్‌లో జవాన్‌గా రాబోతున్న ఈ స్టార్ హీరో.. ఆ తర్వాత డుంకీ(Dunki)గా రాబోతున్నాడు. అయితే షారుఖ్ డుంకీకి 155 కోట్లు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సింగిల్ లాంగ్వేజ్‌లో అంటే మామూలు విషయం కాదంటున్నారు.
RRR తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)..నటన పరంగా రామ్ చరణ్‌ని ఇంత పెద్ద స్థాయిలో నిలబెట్టిన మొదటి సినిమా. ఈ సినిమాలో చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడనే చెప్పాలి. రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయిక. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ...
ఈ వారం థియేటర్లో, ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాలు. అవెంటో చూసేయండి మరి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తమ 4వ చిత్రం కోసం మళ్లీ కలిశారు. ఈ మూవీ సెమీ ఫాంటసీ(socio fantasy) చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(shah rukh khan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు షారుఖ్. కానీ ఇటీవల వచ్చిన పఠాన్ సినిమా షారుఖ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు అంతకు మించి అనేలా జవాన్‌గా వస్తున్నాడు కింగ్ ఖాన్. తాజాగా రిలీజ్ అయిన జవాన్(jawan) ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను ఆమంతం పెంచేసింది.
కోలీవుడ్ నటి మహాలక్ష్మి(mahalakshmi) అంటే అందరికీ సుపరిచితమే. పెళ్లయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు ఈ భామ. రెండో పెళ్లితో సంతోషంగా ఉంది. మొదటి పెళ్లిలో ఒక కొడుకు ఉన్న మహాలక్ష్మి ఆ తర్వాత నిర్మాత రవీందర్(Ravindar Chandrasekaran)ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే గతంలో వీరి మధ్య గొడవలు వచ్చాయని, విడిపోతున్నారని ...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లయిన దాదాపు 11ఏళ్లకు వారు తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20వ తారీఖున ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఓ సినిమా పూర్తవ్వాలి అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఇంకా చాలా మంది అవసరం ఉంటుంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. ముందు టెక్నీషియన్స్ ని ఒకే చేయాలి. అసలు టెక్నీషియన్స్ అనే వారు ఒకే అయినట్లే. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే, ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగ్స్ వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియోలా ఈ అంశంపై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(manoj muntashir) స్పందించారు. ఈ చిత్రం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు శనివారం బహిరంగ క్షమాపణలు(apologized) చెప్పారు.
ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొందరిని బాగా ఆకట్టుకోగా, కొందరు ఈ మూవీపై విమర్శలు కురిపించారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రభాస్ ని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ మూవీతో హిట్ కొట్టిన ఆయన, ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.