ఆకాంక్ష పూరి భారతీయ నటి, మోడల్. టెలివిజన్ షోలతో ఫేమస్ అయినన ఆమె ఆ తరువాత హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలో నటిస్తోంది. రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ ఓటిటి హిందీ - సీజన్ 2లో పాల్గొంది. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఆడిపాడింది. ఇన్స్పెక్టర్ అవినాష్ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.