ప్రముఖ సంస్థ మెక్‌డొనాల్డ్స్(mcdonald) ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని స్టోర్ లలో తయారు చేస్తున్న బర్గర్‌లలో టమాటా వాడకాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎందుకు? మరి ఏ ప్రాంతాల్లో నిలిపివేశారో ఇప్పుడు చుద్దాం.
అన్నింట్లోనూ తాము బెస్ట్ ఉండాలి అనుకుంటున్నారు ఈ కాలం యువత. ప్రస్తుత కాలంలో లింగ భేదం లేదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా కెరీర్‌ని ఎంచుకున్నారు. నేటి ప్రజలు లక్ష్య సాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్ తప్ప మరేమీ లేదనే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి, పిల్లలు తమ కెరీర్‌ని చెడగొడతారేమోనన్న భయంతో చాలా మంది 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోరు.
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాలను నమ్ముతున్నారు. పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఇప్పటికీ చాలా విషయాలు అనుసరిస్తారు, కానీ వాస్తవానికి అవి తప్పు. మహిళల ఆరోగ్యం గురించి కొన్ని అపోహలు ఇక్కడ ఉన్నాయ...
ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది, చాలా మంది ప్రజలు తమ లక్ష్యాల వైపు దృష్టి పెడుతున్నారు, జీవితంలో విజయం సాధించిన తర్వాత, వారు వివాహం లేదా పిల్లల గురించి ప్లాన్ చేస్తారు. కానీ మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఆరోగ్యకరంగా ఉండేందుకు అసలు రహస్యం సమతుల్య ఆహారం తీసుకోవడం. ఈ క్రమంలో ఆహారంలో అనేక రకాల పోషకాలు ఉండేలా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఈ సీజన్‌లో ఆహార పదార్థాలు బీటిల్స్ నుండి చాలా ప్రమాదం కలిగి ఉంటాయి. ఏదైనా బహిరంగ ఆహార పదార్థాలు కనిపిస్తే, అవి వాటిపై వాలడం ప్రారంభిస్తాయి.
ప్రతి ఒక్కరూ యవ్వనంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. వయసు పెరుగుతున్నా, అందరి ముందు తాము వయసు కన్నా చిన్నగా కనపడాలని అనుకుంటారు. అయితే, అలా కనిపించాలి అని కోరుకుంటే సరిపోదు, దాని కోసం మన వంతు ప్రయత్నం మనమూ చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఐదు చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం...
మీ మొత్తం శ్రేయస్సు కోసం ఫైబర్ చాలా ముఖ్యమైనది. గట్ ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనదని . నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగడపడటంతో పాటు, ఆహారం జీర్ణమవడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫైబర్ తీసుకోవడం మధుమేహం, గుండె జబ్బులు , కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టమాటా ధర జాతీయ వార్తా శీర్షికగా మారింది. దేశంలోని అనేక ప్రదేశాలలో, ఒక కిలో టొమాటో ధర రూ. 100 కి చేరుకుంది. భారతీయ వంటకాల్లో టమాట చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ఏ కూరగాయ తో వంట చేయాలన్నా, టమాట ఉండాల్సిందే. కానీ, దాని ధర చూస్తే ఆకాశాని అంటుతోంది. ఇలాంటి సమయంలో టమాటల కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా కష్టమైన పనే. మరి అలాంటప్పుడు, టమాటలు పాడవ్వకుండా, పొదుపుగా వాడుకుంటూ, ఎక్కువ కాలం ఎలా నిల్...
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే సిద్ధికా శర్మ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.
కోపం ఎవరికి రాదు చెప్పండి? కోపం అనేది ఒక రకమైన భావోద్వేగం. ఒక్కొక్కరు ఒక్కోసారి తమ కోపాన్ని బయటపెడతారు. సాధారణంగా ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికి తెలియదు. మనసు శాంతించినప్పుడు తాను చేసిన తప్పు తెలుసుకుంటూ ఉంటాం. కానీ అప్పటికే సమయం మించిపోతోంది. అందుకే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలో ఇప్పుడు చూద...
కిడ్నీలో రాళ్లను నివారించడానికి రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్, బీర్/ఆల్కహాలిక్ పానీయాలు, మాంసం ఆధారిత గ్రేవీలు, సార్డినెస్, షెల్ఫిష్ వంటి అధిక ప్యూరిన్ ఆహారాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కలిగి ఉన్నఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.
నారింజ పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. తీపి, పులుపు కలబోసినట్లుగా ఉండే ఈ రుచిని అందరూ ఇష్టపడతారు. ఈ పండు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజలో విటమిన్ సి(vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం ఫోలేట్ ఉంటాయి.
మీకు చికెన్ అంటే ఇష్టమా..? ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే కాస్త ఆగండి, చికెన్ తీసుకోవడాన్ని కాస్త తగ్గించండి.. లేదంటే అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది.
నాన్ వెజ్ పానీ పూరీ కూడా లభిస్తోంది. చికెన్, మటన్, ప్రాన్ పానీ పూరీ సేల్ చేస్తున్నారు. ఈ వైరెటీ ఫుడ్‌కు భోజన ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది.