పానీపూరీ( గోల్గప్ప) పేరు వింటేనే అందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. ఇది అన్ని వయసుల వారు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం కాగానే రోడ్డు పక్కన బండ్ల నుంచి దొరికే గొల్గప్ప తింటే కలిగే ఆనందం మరే ఆహారంలోనూ ఉండదు.
స్ట్రీట్ మార్కెట్‌లో ఓ నూడిల్స్ షాప్ యజమాని ఓ కస్టమర్‌ను అవమానించాడు. దాంతో కోపొద్రేకుడైన వ్యక్తి షాపులో ఉన్న అన్ని నూడిల్స్ కొని కింద పడేశాడు. ఓ షాపులో జరిగిన వింత సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జూలై 2023లో జూన్‌తో పోలిస్తే శాఖాహారం ప్లేట్ ధర 34 శాతం పెరిగింది. నాన్ వెజ్ ప్లేట్ ద్రవ్యోల్బణం 13 శాతం పెరిగింది.ఫుడ్ ప్లేస్ ధరపై రేటింగ్ ఏజెన్సీ CRISIL నెలవారీ సూచిక ప్రకారం.. జూలై నెలలో వరుసగా మూడవ నెలలో శాఖాహారం థాలీ ధరలో పెరుగుదల ఉంది.
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లకు ఇచ్చే ఆహారాన్ని తింటూ కెమెరాలకు అడ్డంగా దొరికాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు కూడా అతను ఏం చేశాడో చూసేయండి.
ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే దానిమ్మ పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అన్నది ఇప్పుడు చూద్దాం.
మనలో చాలా మంది ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనుగోలు చేసినప్పుడు దానిపై ఎక్స్ పైరీ గడువు ఏంటన్నది చూస్తుంటాం.
ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. కానీ ఈ నూనెలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయట. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులు ఏ నూనెలు వాడాలో ఓసారి చూద్దాం.
పండ్లు, కూరగాయలు మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను ఇంట్లో ఎలా ఉంచుకోవాలా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పండ్లు లేదా కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అవి కుళ్లిపోతాయి. కుళ్ళిన తర్వాత వాటిని విసిరేయడం తప్పదు. దీనివల్ల డబ్బు వృథా అవుతుంది.
వ్రాప్ ఫుడ్‌ను సింపుల్‌గా తయారు చేశారు. దాని టేస్ట్ అదిరిందని ట్వీట్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు సింప్లీ సూపర్ అని కామెంట్ చేశారు.
ఈ రోజుల్లో పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అతిపెద్ద సవాలు గా మారింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా, నేటి పిల్లలు వేయించిన, ప్రాసెస్ చేసిన, చక్కెర పదార్థాలను ఇష్టపడతారు. జంక్ ఫుడ్ తప్ప వేరేవి తినడం లేదు. వారికి పౌష్టికాహారాన్ని అందించడం కష్టమౌతోంది. ఇలాంటి ఆహారాలు పిల్లల్లో ఊబకాయాన్ని కలిగిస్తాయి. అనేక పోషకాల లోపం ఉండవచ్చు.
బిర్యానీ కోసం ఆశపడిన ఇద్దరు యువకులు.. తమతో తీసుకొచ్చిన రూ.4 లక్షల నగదును పట్టించుకోలేదు. స్కూటీ డిక్కీలో పెట్టగా.. అందుల్లోంచి చోరీ చేశారు.
టమాట పంట పండించి రూ.3 కోట్లు ఆర్జించాడు రైతు మహిపాల్ రెడ్డి. ఆ దంపతులను సీఎం కేసీఆర్ అభినందించారు. వారు ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
టమాట రేటుపెరగటంతో సబ్‌వే మెనూ నుండి, బర్గర్ నుండి టమాటాను తొలగించింది.
గుండె సంబంధిత మరణాలు, కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, అందరూ గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. అయితే దానిని మనం ఫాలో అయ్యే జీవన శైలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు, వేయించిన ఆహారం, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింది వాటిని ప్రయత్నించాలట. అవేంటో ఓసారి ...
ఇడ్లీ-సాంబార్‌ని అందరూ ఇష్టంగా తింటారు. మెత్తని ఇడ్లీని సాంబారులో ముంచి తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం పాడవుతుందన్న ఆందోళన లేదు. బ్యాచిలర్స్, ట్రావెల్ ప్రియులకు ఇడ్లీ మొదటి ఎంపిక. సౌత్ ఇండియన్ ఫుడ్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఇడ్లీ-సాంబార్. సాధారణంగా రెండు ఇడ్లీలకు రూ.30 నుంచి రూ.50. ఇది వరకు ఉంటుంది కానీ రెండు ఇడ్లీలకు రూ. 1200 అంటే మీరు నమ్ముతారా? నమ్మడం కష్టం కానీ ఇది నిజం. ఈ ప్రత్యేక ఇడ్...