ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరోగ్యానికి, అభివృద్ధికి పల్లెలు బెటరా లేక.. పట్టణాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాలను నమ్ముతున్నారు. పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఇప్పటికీ చాలా విషయాలు అనుసరిస్తారు, కానీ వాస్తవానికి అవి తప్పు. మహిళల ఆరోగ్యం గురించి కొన్ని అపోహలు ఇక్కడ ఉన్నాయ...
మన జీవితంలో చాలా రకాల సమస్యలు ఉండొచ్చు.వాటిని ఎదుర్కోవడం కూడా నేర్చుకుంటూనే ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. మీరు ఎంత ప్రయత్నించినా, ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయి. కానీ సమస్య నుంచి బయటపడటం సాధ్యం కాదు. ప్రయత్నిస్తే కచ్చితంగా సమస్య నుంచి బయటపడవచ్చు.
టమాట, అల్లం ధరలకు రెక్కలొచ్చాయి. గత 15 రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. మరో రెండు నెలల వరకు టమాట ధర ఇలానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
చాక్లెట్ తినడం ఇష్టం లేనివారు చాలా అరుదుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాక్లెట్స్ తినడానికి ఇష్టపడతారు. చాక్లెట్స్ ఆరోగ్యానికి అంత మంచివేమీ కాదు. కానీ వాటిలో డార్క్ చాక్లెట్ మాత్రం చాలా భిన్నం. వాస్తవానికి ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. నిజమైన డార్క్ చాక్లెట్ ప్రాసెస్ చేయరట. డార్క్ చాక్లెట్, తియ్యని మిల్క్ చాక్లెట్, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయట. మరి అవే...
మీరు విపరీతంగా మద్యం తాగుతున్నారా? అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగే వ్యక్తులు జీవితంలో తరువాత కండర ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ 10 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహాల్‌ను వినియోగించే వారి కండర ద్రవ్యరాశిలో అత్యధిక నష్టం కలిగి ఉంటుందని, ఇది మధ్య వయస్సులో బలహీనతకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొత్తం రోజుకు ఒక బాటిల్ వైన్ లేదా దాదాపు ఐదు పింట్ల బీర్...
పాన్ దోసెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విచిత్ర కాంబినేషన్‌ను చూసి ఫుడ్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేరేడు పండ్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే బరువు తగ్గడం, చర్మం కూడా మెరిసిపోతుందట. జీర్ణ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నేడు (జూన్ 1) ప్రపంచ పాల దినోత్సవం(World Milk Day). ఈ సంవత్సరం థీమ్(theme) పాడి, పర్యావరణంతోపాటు అదే సమయంలో పోషకమైన ఆహారాలు, జీవనోపాధిని అందించడంపై దృష్టి సారించడం. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అదే నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది. రెడ్ వైన్ రిలాక్సింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు. ఇది అన్ని వయసుల వారికి మంచిదేనట. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ వైన్ అనేది నల్ల ద్రాక్షను బలపరిచే పానీయం, దీనిని ఆల్కహాలిక్ పానీయంగా మారుస్తుంది.
ఐపీఎల్ సీజన్‌లో బిర్యానీలు తెగ ఆర్డర్స్ చేశారు. నిమిషానికి 212 బిర్యానీలు ఆర్డర్ వచ్చాయని, సర్వ్ చేశామని స్విగ్గీ తెలిపింది.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
మీరు బ్రేక్ ఫాస్ట్(breakfast) కూడా నాన్ ఫుడ్(non veg) తింటారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఉదయమే ఇక్కడ వేడి వేడి నాన్ వెజ్ వంటకాలు అందుబాటు ధరల్లో మనకు లభిస్తాయి. లొట్టలేసుకుంటూ తినేయచ్చు. అవెంటో ఇక్కడ చుద్దాం.
వేసవిలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించరు. దానివల్ల వారు అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు.
శాకాహార ఆహారం గత కొన్ని సంవత్సరాలుగా చాలా చర్చలో ఉంది. బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు ఈ ఆహారాన్ని అనుసరిస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డైట్ బాగా పాపులర్. దీనినే వేగన్ డైట్ అంటారు. చాలా మంది నటులు శాకాహారి జీవనశైలిని పూర్తిగా స్వీకరించారు. వేగన్ డైట్ అంటే ఏమిటి? ఏ సెలబ్రిటీలు ఈ డైట్ ఫాలో అవుతారో తెలుసుకుందాం.